AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs Side Effects: వీరికి గుడ్డు విషంతో సమానం.. తిన్నారో స్లో పాయిజన్‌లా మారుతుంది!

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి గుడ్లు తినడం సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైన ఆరోగ్య పరిస్థితులు ఉంటే గుడ్లు తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు..

Srilakshmi C
|

Updated on: Feb 16, 2026 | 9:17 PM

Share
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి గుడ్లు తినడం సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైన ఆరోగ్య పరిస్థితులు ఉంటే గుడ్లు తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు గుడ్డు పచ్చసొన తినకుండా ఉండాలి. వైద్యుల సలహా మేరకు ఇలాంటి వారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి.

2 / 5
కొంతమందికి గుడ్లు తిన్న తర్వాత దురద, దద్దుర్లు, వాంతులు వంటివి వస్తాయి. ఈ అలెర్జీ చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వారు తమ ఆహారంలో గుడ్లు చేర్చుకోకూడదు.

3 / 5
ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వారానికి తినే గుడ్ల సంఖ్యను చాలా పరిమితం చేయాలి.

4 / 5
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే తీవ్రమైన మూత్రపిండ వ్యాధి ఉన్నవారు అదనపు ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడం కష్టతరం. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరంతో బాధపడేవారు గుడ్లను జీర్ణం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. అందువల్ల ఈ వ్యక్తులు గుడ్లు తినడం మానుకోవాలి.

5 / 5
Follow Us
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..

ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్

UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్

ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..

ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు

గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి

వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?

'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు

వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..?

పారిస్‌లో త్వరలో BAPS ఆలయం ప్రారంభోత్సవం