మధ్యప్రదేశ్లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. 43 ఏళ్ల భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, విసిగిపోయిన భార్య న్యాయస్థానం సమక్షంలో అతడిని ప్రియురాలికి కోటి 60 లక్షల రూపాయలకు అమ్మేసింది. ప్రియురాలు ఒక విల్లా, 26 లక్షల నగదు ఇచ్చి భర్తను స్వీకరించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తి సూచించారు.