AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Shooting: సెట్స్‌పైకి వెళుతోన్న ప్రభాస్‌ కొత్త సినిమా.. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్‌లో..

Adipurush Movie Update: బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలిసారి నటిస్తోన్న స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా 'ఆదిపురుష్‌'.

Adipurush Shooting: సెట్స్‌పైకి వెళుతోన్న ప్రభాస్‌ కొత్త సినిమా.. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్‌లో..
Narender Vaitla
|

Updated on: Jan 07, 2021 | 11:18 AM

Share

Adipurush Movie Update: బాహుబలితో నేషనల్‌ హీరోగా మారిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలిసారి నటిస్తోన్న స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమా ‘ఆదిపురుష్‌’. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ఈనెల 19 నుంచి ఆదిపురుష్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ హంగులతో ఓ పౌరాణిక సెట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. తొలి షెడ్యుల్‌లో ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని షూట్‌ చేయనున్నారని తెలుస్తోంది. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌.. లంకేష్‌ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నారు.

Also Read: షష్టిపూర్తి జరుపుకున్న మహాద్భుత చిత్రరాజం సీతారామకళ్యాణం, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన సినిమా .

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?