అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 12 ఏళ్ళ జైలుశిక్ష

మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు అవినీతి కేసులో కౌలాలంపూర్ లోని హైకోర్టు 12 ఏళ్ళ  జైలుశిక్ష విధించింది. లక్షలాది డాలర్ల స్కామ్ లో ఆయనను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో..

అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 12 ఏళ్ళ జైలుశిక్ష
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 5:57 PM

మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు అవినీతి కేసులో కౌలాలంపూర్ లోని హైకోర్టు 12 ఏళ్ళ  జైలుశిక్ష విధించింది. లక్షలాది డాలర్ల స్కామ్ లో ఆయనను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి చిట్టా బయటపడడంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగానికి, మనీ లాండరింగ్ఫ్ కి, విశ్వాసోల్లంఘనకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. తమ దేశంలో ఎన్ ఆర్ సి ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్నారని కూడా ఆరోపణలు  వచ్చాయి.  తన ప్రధాని హోదాను అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో  దేశ ఖజానానుంచి సొమ్మును అక్రమంగా సంపాదించాడట.. ఈ ఆరోపణలను పురస్కరించుకుని మహమ్మద్ నజ్లాన్ గజాలీ అనే న్యాయమూర్తి ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు..మొతం 12 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

మలేసియాలో అవినీతిపరులు, ఇతర నేరస్థులకు జైలుశిక్షలతో బాటు కొరడా దెబ్బల శిక్షలు కూడా విధిస్తారు. అయితే నజీబ్ 67 ఏళ్ళ వయస్సు వాడైనందున ఆయనను  ఈ శిక్షల నుంచి మినహాయించారు.కాగా–తమ నేతకు  ఇన్నేళ్ల జైలు శిక్షఅని ప్రకటించగానే కోర్టు బయట ఉన్న నజీబ్ వందలాది అభిమానులు విలపించారు. ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు.

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో