అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో విషాదం చోటుచేసుకుంది. ఉరులీ దేవాచిలోని బట్టల దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం
TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2019 | 11:58 AM

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో విషాదం చోటుచేసుకుంది. ఉరులీ దేవాచిలోని బట్టల దుకాణంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu