ఐదుగురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్.. 90 మంది క్వారంటైన్..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కరోనా కలకలం రేగింది. బెటాలియన్‌కు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణ

ఐదుగురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్.. 90 మంది క్వారంటైన్..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 9:10 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కరోనా కలకలం రేగింది. బెటాలియన్‌కు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. వీరిలో ముగ్గురు ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో అత్యవసర సేవల్లో పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా ఇద్దరిలో ఒకరు 50వ బెటాలియన్‌కు చెందిన ఎస్సై కాగా, మరొకరు హెడ్‌కానిస్టేబుల్.

మరోవైపు.. ఐటీబీపీలో ఐదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే 90 మందిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ను హర్యానాలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని 12 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో కరోనా బారినపడిన జవాన్ల సంఖ్య 65కు పెరిగింది. కాగా, మొత్తం 285 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, వైరస్ సోకిన అందరూ 31వ బెటాలియన్‌కు చెందినవారే కావడం గమనార్హం.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..