Covid-19 Second Wave: వైద్యులపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో ఎంతమంది అమరులయ్యారంటే..?

Doctors Died In Covid 2nd Wave: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో

Covid-19 Second Wave: వైద్యులపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో ఎంతమంది అమరులయ్యారంటే..?
Doctors
Follow us

|

Updated on: May 22, 2021 | 10:54 PM

Doctors Died In Covid 2nd Wave: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో ముందుండి.. నిత్యం కరోనా బాధితుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. గతేడాది కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆసుపత్రుల్లోనే ఉంటూ నిరంతరం రోగులకు సేవలందిస్తున్న వైద్యులు చాలామంది అమరులయ్యారు. అయితే.. సెకండ్‌ వేవ్‌‌లో కూడా అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

గతేడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మరణించారు. తాజాగా సెకండ్ వేవ్ ప్రభావంతో ఇప్పటి వరకు 420 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) శనివారం వెల్లడించింది. అత్యధికంగా రాజధాని ఢిల్లీలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీహార్‌ రాష్ట్రంలో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది మృతి చెందారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలకు.. అదేవిధంగా వారి కోసం ముందుండి పోరాడుతున్న వైద్యులకు ప్రాణాంతకంగా పరిణమించిందని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అయినప్పటికీ వైద్యులు ఏమాత్రం కుంగిపోకుండా ప్రజలకే సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read:

Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..

Groom Asked Bullet : వరుడు కట్నంగా బుల్లెట్ బైక్ అడిగాడు..! అత్తారింటి వారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?