స్వైన్ ఫ్లూతో 41 మంది మ‌ృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 41 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని అక్కడి వైద్య వర్గాలు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 644 మందిని వైద్యులు పరీక్షించగా.. 152మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది. కాగా, ప్రస్తుతం మరో 19 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

స్వైన్ ఫ్లూతో 41 మంది మ‌ృతి

Edited By:

Updated on: Mar 23, 2019 | 9:34 AM