AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థులకు అస్వస్థత!

బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 35 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం వారిని బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విద్యార్థులు అల్పాహారంగా తీసుకున్నట్లు తెలిసింది. అతిసారం, వాంతులు రావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. గత నెలలో అదే పాఠశాలకు చెందిన 65 మంది విద్యార్థులు కలుషిత ఆహారాన్ని తిని అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. వారు […]

కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థులకు అస్వస్థత!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 18, 2019 | 6:49 PM

Share

బుధవారం ఉదయం కామారెడ్డి జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 35 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం వారిని బాన్స్‌వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని విద్యార్థులు అల్పాహారంగా తీసుకున్నట్లు తెలిసింది. అతిసారం, వాంతులు రావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది.

గత నెలలో అదే పాఠశాలకు చెందిన 65 మంది విద్యార్థులు కలుషిత ఆహారాన్ని తిని అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. వారు ఆసుపత్రి నుండి రెండు రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు తాజా ఆహారం అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి