పబ్‌జీ గేమ్ వాళ్ళ కొంప ముంచింది..!

పబ్‌జీ గేమ్ ఆడుతున్న 10 మంది విద్యార్ధులను రాజ్ కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్‌జీ గేమ్ పై నిషేధం ఉన్న కారణంగా దానిని ఆడినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 మంది డిగ్రీ విద్యార్థులు కాగా.. వారు పబ్‌జీ కి బానిసలు అయ్యారని పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు పోలీసులు వారి దగ్గరకు వస్తున్నా గమనించనంతగా పబ్‌జీ గేమ్ ఆడుతున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా […]

పబ్‌జీ గేమ్ వాళ్ళ కొంప ముంచింది..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:41 PM

పబ్‌జీ గేమ్ ఆడుతున్న 10 మంది విద్యార్ధులను రాజ్ కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్‌జీ గేమ్ పై నిషేధం ఉన్న కారణంగా దానిని ఆడినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 6 మంది డిగ్రీ విద్యార్థులు కాగా.. వారు పబ్‌జీ కి బానిసలు అయ్యారని పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు పోలీసులు వారి దగ్గరకు వస్తున్నా గమనించనంతగా పబ్‌జీ గేమ్ ఆడుతున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల గుజరాత్ లో పబ్‌జీ గేమ్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!