హైదరాబాద్
Page 5
Latest Hyderabad News, హైదరాబాద్

అప్పటి వరకూ అంతే.. శ్రీవారి దర్శనంపై టీటీడీ ప్రకటన

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ మార్చి 31వ తేదీ వరకూ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో.. ముఖ్యంగా ఏపీలోనూ కరోనా పాజిటివ్ చేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో..

Latest Hyderabad News, హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వేతనాల్లో భారీ కోత..!

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Latest Hyderabad News, హైదరాబాద్

#Covid Tests కేసీఆర్ కోరిక తీర్చిన మోదీ… సీసీఎంబీలో ఇక పరీక్షలు

హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో ఇక కరోనా టెస్టింగ్ జరగనున్నది. ఇందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లాక్ డౌన్ ప్రకటనకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో…

Latest Hyderabad News, హైదరాబాద్

#Lock-down జిల్లాల సరిహద్దులు మూసేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కఠిన ఆదేశాలను జారీ చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.

Latest Hyderabad News, హైదరాబాద్

Breaking News వదంతులు రేేపితే అణిచేస్తాం.. పది మంది అరెస్ట్

కరోనా భయం ప్రజలను ముంచెత్తిన నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో జనంలో మరింత ఆందోళన రేకెత్తిస్తున్న వారిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Latest Hyderabad News, హైదరాబాద్

Jagan warning అధిక ధరలకు విక్రయిస్తే జైలే… జగన్ హెచ్చరిక

ఏపీలో అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయిస్తే ఏకంగా జైలుకే పంపుతానని హెచ్చరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్కరు పస్తులుండకూడదంటూనే నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తూ…

Latest Hyderabad News, హైదరాబాద్

లాక్‌డౌన్ ఎఫెక్ట్ఃఎక్సైజ్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు, రూ.5లక్షల ఫైన్‌..

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఇటువంటి స‌మ‌యంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ఎక్సైజ్ అధికారులే కంచే చేను మేసిందన్న చందంగా ఏపీలో కొంద‌రు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు..

Latest Hyderabad News, హైదరాబాద్

సోషల్ మీడియాలో రెచ్చిపోవద్దు.. టీ.సర్కార్ వార్నింగ్

ప్రపంచం యావత్తు కరోనా వైరస్ భయంలో వణికిపోతున్న తరుణంలో సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం…

Latest Hyderabad News, హైదరాబాద్

క‌రోనాపై నాగ్‌,చిరు పాట‌…నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్‌

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. రెక్కాడితే గానా, డొక్కాడాని ఎంతో కార్మికులు, రోజువారి కూలీలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు సహాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి.ప్ర‌భుత్వాల‌కు అండ‌గా టాలీవుడ్ క‌దులుతోంది. తాజాగా…

Latest Hyderabad News, హైదరాబాద్

#Lock-down ఏపీలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినం

ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలపై కఠినంగా వుండాలని పోలీసులను ఆదేశించింది.

Latest Hyderabad News, హైదరాబాద్

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంకు కనుమరుగు..మ‌రో ఐదు బ్యాంకులు..

బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే నెల 1వ‌ తేదీ నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గనుంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది…

Latest Hyderabad News, హైదరాబాద్

#Lock-down కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు

ఏపీలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుతుందన్న కథనాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు రెడీ అయ్యింది.

Latest Hyderabad News, హైదరాబాద్

దారుణం: ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుంచి పడిపోయిన బాలుడు

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పాతబస్తీలోని ఓ ఇంటి దాబాపై ఆడుకుంటున్న రెండేళ్ళ బాలుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమే కారణమని కాలనీ వాసలు చెబుతున్నారు.

Latest Hyderabad News, హైదరాబాద్

హైద‌రాబాద్‌లో మూడోద‌శ క‌రోనా చికిత్స కేంద్రం

తెలుగు రాష్ట్రాలను హ‌డ‌లెత్తిస్తున్న కోవిడ్-19 భూతం ప్ర‌స్తుతం రెండోద‌శ‌లో ఉంది. ప‌రిస్థితి విష‌మించి మూడో ద‌శ‌కు చేర‌కుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎక్క‌డైనా మూడోద‌శ కేసు..

వైరల్ న్యూస్