AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Toppers List 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి, ములుగు ఫస్ట్‌.. కామారెడ్డి లాస్ట్‌! ఈ సారి కూడా అమ్మాయిలదే హవా

ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లా వారిగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఫలితాల్లో 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 71.58 శాతంతో మేడ్చల్‌ రెండో స్థానంలో నిలిచింది...

TS Inter Toppers List 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి, ములుగు ఫస్ట్‌.. కామారెడ్డి లాస్ట్‌! ఈ సారి కూడా అమ్మాయిలదే హవా
Telangana Inter Results
Srilakshmi C
|

Updated on: Apr 24, 2024 | 1:56 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిలు 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిలు 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లా వారిగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఫలితాల్లో 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 71.58 శాతంతో మేడ్చల్‌ రెండో స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 82.95 శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. 79.31 శాతంలో మేడ్చల్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 44.29% తో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ 2024 ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

విద్యార్ధులు మార్క్స్ మెమోలు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి అన్ లైన్ లో మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. కాగా ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఈయర్ లో 60.01%, ఇంటర్ సెకండ్ ఈయర్ లో 64.16% ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు
మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు
EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం..
EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం..
మూడు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లోనే దీదీ..!
మూడు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లోనే దీదీ..!
ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
ఎల్‌పిజి డెలివరీ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. కొత్త నిబంధనలు ఇవే
ఎల్‌పిజి డెలివరీ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. కొత్త నిబంధనలు ఇవే
టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు
టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు
వైభవ్ విధ్వంసానికి స్టార్ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫిదా
వైభవ్ విధ్వంసానికి స్టార్ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫిదా
మైనర్ సిటిజన్‌షిప్‌పై కేంద్ర కీలక నిర్ణయం..!
మైనర్ సిటిజన్‌షిప్‌పై కేంద్ర కీలక నిర్ణయం..!
మే నెలలో కార్ల పండగ.. మార్కెట్లోకి వస్తున్న టాప్‌ 5 కొత్త కార్లు
మే నెలలో కార్ల పండగ.. మార్కెట్లోకి వస్తున్న టాప్‌ 5 కొత్త కార్లు
ఉత్తర తెలంగాణకు జీవనాడిపై సీఎం రేవంత్ నజర్..!
ఉత్తర తెలంగాణకు జీవనాడిపై సీఎం రేవంత్ నజర్..!