ఇదెక్కడి విడ్డూరం.. ఆ ఇంటి అద్దె రూ.1.26 కోట్లట..: The Rent of the house is Rs 1.26 crore Video.

Anil kumar poka

|

Updated on: Mar 05, 2021 | 5:07 PM

మనం అద్దె ఇంట్లో ఉంటె దాని అద్దె మనకి వచ్చే ఆదాయం కంటే తక్కువ ఉండేలా చూసుకుంటాం బాగా డబ్భులు ఉన్న వాళ్ళు అయితే లక్షో రెండు లక్షలో ఉంటుంది కానీ ఈ ఇంటి అద్దె ఏకంగా 1.26 కోట్లు అదేంటో చూడంటి మీరే ....

Published on: Mar 05, 2021 05:02 PM