ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ గా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు..పెళ్లి కొరకే సెలవు కోరిన బుమ్రా : Jasprit Bumrah likely to get married Video

భారత జట్టు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే వ్యక్తిగత కారణాలతో సెలవు కోరిన బుమ్రా నాలుగో టెస్ట్‌తో పాటు మొత్తం ఐదు టీ20ల సిరీస్‌కు కూడా బుమ్రా దూర‌మైన విష‌యం తెలిసిందే.

  • Anil kumar poka
  • Publish Date - 4:48 pm, Fri, 5 March 21