Power Bill: సమ్మర్‌లో ఇలా చేయండి.. కరెంట్ చాలా తక్కువగా వస్తుంది.. వివరాలివే..

ఎండాకలం వచ్చిందంటే చాలు విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా కరెంట్ బిల్లు మోత మోగిపోతుంది. ఫ్యాన్, ఏసీ, కూలర్ వినియోగంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. వీటిని వినియోగిస్తున్నప్పుడు చల్లగా బాగానే ఉంటుంది. కానీ, ఆ తరువాత కరెంట్ బిల్లు కట్టేటప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది.

Power Bill: సమ్మర్‌లో ఇలా చేయండి.. కరెంట్ చాలా తక్కువగా వస్తుంది.. వివరాలివే..
Power Bill
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2023 | 7:13 AM

ఎండాకలం వచ్చిందంటే చాలు విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా కరెంట్ బిల్లు మోత మోగిపోతుంది. ఫ్యాన్, ఏసీ, కూలర్ వినియోగంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. వీటిని వినియోగిస్తున్నప్పుడు చల్లగా బాగానే ఉంటుంది. కానీ, ఆ తరువాత కరెంట్ బిల్లు కట్టేటప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే.. మిగతా నెలల్లో కంటే రెట్టింపు బిల్లు ఈ సమ్మర్‌లో వస్తుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ బిల్లును సేవ్ చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ఈడీ బల్బ్స్..

ఇంట్లో ఎల్ఈడీ బల్బులను వాడటం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుదుంది. దీని వల్ల కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది.

ఏసీ వర్సెస్ ఫ్యాన్స్..

ఎండాకాలంలో చాలా మంది ఏసీలు వాడుతుంటారు. అయితే, ఏసీ వినియోగం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. సాధారణ నెలల్లో కంటే సమ్మర్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఏసీకి బదులుగా.. ఫ్యాన్స్ వాడటం ఉత్తమం. గాలి కోసం రెండు ఫ్యాన్స్ కూడా వినియోగించినా పెద్దగా విద్యుత్ బిల్లు రాదు. తప్పదు అనుకుంటే ఏసీ వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏసీ వాడుతున్నారా?

ప్రస్తుత కాలంలో చాలామంది ఏసీ వాడుతుంటారు. అయితే, అందరికీ ఏసీ వినియోగంపై అవగాహన ఉండదని చెప్పొచ్చు. ఏసీ ఆన్ చేసే ముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఆ తరువాతే ఏసీ ఆన్ చేయాలి. దాంతో రూమ్ త్వరగా కూల్ అవుతుంది. ఆ తరువాత ఏసీ ఆఫ్ చేయొచ్చు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. మళ్లీ ఏసీ ఆన్ చేస్తే అప్పుడు టెంపరేచర్ 26 డిగ్రీలు పెట్టాలి.

ఫ్రిజ్ వినియోగం..

ఫ్రిజ్ విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకుంటే విద్యుత్ సేవ్ అవుతుంది. రోజులో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఆఫ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే, వినియోగాన్ని బట్టి ఈ టిప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

స్విచ్‌లు ఆఫ్ చేయాలి..

కొందరు తమ ఇళ్లలో ఫ్యాన్, ఏసీ, కూలర్, లైట్స్, టీవీ ఇతర స్విచ్‌లు ఆన్ చేసి మర్చిపోతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో అన్ని స్విచ్‌లను బంద్ చేయాలి. తద్వారా కరెంట్ బిల్లును సేవ్ చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!