AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఒకేసారి.. ఒకే చోట వరుసగా పిడుగులు పడితే ఎలా ఉంటుందో తెలుసా? వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

ఆకాశం మొత్తం మేఘావృతమైంది. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. వర్షానికి ముందస్తు సూచనగా ఆకాశంలో మెరుపులు, ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలతో ఉరుములు ఉరుముతున్నాయి. మెరుపులు, ఉరుములు సహజం. కానీ పిడుగులు పడటం అరుదు. పిడుగులు పడే సమయంలో భారీ శబ్ధాలు వస్తాయి.

Shocking: ఒకేసారి.. ఒకే చోట వరుసగా పిడుగులు పడితే ఎలా ఉంటుందో తెలుసా? వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
Thunder Strom
Shiva Prajapati
|

Updated on: Apr 18, 2023 | 10:24 PM

Share

ఆకాశం మొత్తం మేఘావృతమైంది. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. వర్షానికి ముందస్తు సూచనగా ఆకాశంలో మెరుపులు, ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలతో ఉరుములు ఉరుముతున్నాయి. మెరుపులు, ఉరుములు సహజం. కానీ పిడుగులు పడటం అరుదు. పిడుగులు పడే సమయంలో భారీ శబ్ధాలు వస్తాయి. ఇక పిడుగు పడితేనే హడలిపోతాం. అలాంటిది ఒకేసారి వరుసగా ఐదారు పిడుగులు పడితే, అదికూడా ఒకో చోట పడితే.. చూసేవారికి గుండె ప్యాంట్‌లోకి జారడం ఖాయం. మరి అంతటి భయంకరమైన, అరుదైన దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి.

తాజాగా పిడుగులకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు బాల్కనీలో నిల్చుని మేఘావృతమైన ఆకాశాన్ని వీడియో తీస్తున్నారు. ఇంతలో భారీ మెరుపు వచ్చాయి. ఒకే ప్రదేశంలో వరుసగా ఐదారు పిడుగులు పడ్డాయి. ఆ దృశ్యం ఫోన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వరుసగా పిడుగుల పడిన చోట భారీగా మంటలు ఎగసి పడటం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్ని పిడుగులు ఒకేసారి ఒకే చోట పడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!