Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. వ్యవసాయ బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు

ఖమ్మం జిల్లాలో ఘోరం నెలకొంది. రూరల్ మండలం సత్యనారాయణపురంలో ప్రమాదవశాత్తు పేరలా సాయి(7) అనే బాలుడు వ్యవసాయ బావిలో

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. వ్యవసాయ బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు
S
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 22, 2021 | 9:47 AM

Khammam – Boy – Farm well: ఖమ్మం జిల్లాలో ఘోరం నెలకొంది. రూరల్ మండలం సత్యనారాయణపురంలో ప్రమాదవశాత్తు పేరలా సాయి(7) అనే బాలుడు వ్యవసాయ బావిలో పడ్డాడు. బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

చివరికి సాయి మృతదేహం బావిలో కనిపించింది. దీంతో తమ కుమారుడి మృతదేహాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు పోలీసులు.

మరో ప్రమాదకర ఘటనలో.. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఒక ఆర్టీసీ లగ్జరీ బస్సు. కొత్తగూడెం డిపో చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.