Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. ఈ ఫోటోలోని గుడ్లగూబను 10 సెకన్లలో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఓ గుడ్లగూబ నక్కి ఉంది.. తాను ఎక్కడున్నానో చెప్పమని సవాల్ విసరుతుంది.. మీరు దాని ఆచూకి చెప్పగలరా..?

Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. ఈ ఫోటోలోని గుడ్లగూబను 10 సెకన్లలో కనిపెట్టగలరా..?
Photo Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2022 | 11:02 AM

మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా..? అయితే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో పజిల్స్ మీ కంట పడే ఉంటాయ్. ఇవి ఇప్పుడు జనాల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. చూసిన వెంటనే అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. మైండ్‌ను కాస్త యాక్టివ్ చేసేందుకు, మన కళ్ల ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయ్. అదే అండీ ఈ ఫోటోలో మీకు ఏ నంబర్ కనిపిస్తుంది..? ఈ ఫోటోలోని పాముని కనిపెట్టగలరా..? జంతువును గుర్తించగలరా..? లాంటి పజిల్స్ అనమాట. టైమ్ లిమిట్ లేకపోతే.. కొద్దిసేపు తీక్షణంగా చూసి దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు నెటిజన్స్. కానీ ఒక్క నిమిషంలో కనగొనగలరా అంటే మాత్రం టెన్షన్‌తో హైరానా పడిపోతారు. అప్పుడే పప్పులో కాలేస్తారు. మొత్తంగా ఈ ఇలాంటి పజిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా అలాంటి క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. మీరు పైన చూస్తున్న ఫోటో ఓ మంచు కురుస్తున్న ప్రాంతంలో తీసినట్లుగా అర్థమవుతుంది. అక్కడ ఓ గుడ్లగూబ ఉంది. అక్కడి చెట్ల మధ్య అది ఎగురుతూ ఉంది. దాన్ని అతి తక్కువ టైమ్‌లో మీరు గుర్తించాలి. సులభం అయితే కాదు. కాస్తంత శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చిక్కదు. కనుగుడ్లు బాగా పెద్దవి చేసి.. ఫోకస్ పెట్టి చూస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు. లేదంటే మాత్రం చాలా టైమ్ పడుతుంది.

గుడ్లగూబ ఆచూకి పట్టేస్తే.. మీరు ఐ ఫోకస్ అదుర్స్ అంతే. దాన్ని గుర్తించనివాళ్లు దిగులు పడకండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు కదా. నెక్ట్స్ టైమ్ విన్ అవుతారు లెండి. ఇక ఆన్సర్ ఉన్న ఫోటోను మేము దిగువన ఇవ్వబోతున్నాం. దాన్ని చూశాక అనిపిస్తుంది.. అరెరె.. భలే మిస్ అయ్యాం అని. ఎనీ వే నెక్ట్స్ టైమ్ ఇంకో సరికొత్త పజిల్‌తో మీ ముందుకు వస్తాం. బై.. బై.

Owl

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..

హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!

కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!

క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు

మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..