Optical Illusion: మంచు మాటున దాగిఉన్న తోడేలు.. 18 సెకన్లలో కనుక్కుంటే.. మీరు దృష్టి పవర్ సూపర్

|

Jul 26, 2022 | 11:07 AM

ఆప్టికల్ ఇల్యూషన్‌తో ఉన్న చిత్రాలు తరచుగా మనస్సును కదిలిస్తాయి. ఎందుకంటే అవి చూడడానికి ఒకలా ఉంటాయి.. పరీక్షించి చూస్తే.. అందులో సరికొత్త చిత్రం కనిపిస్తుంది.. అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఇది మీ మనసును ఉర్రూతలూగిస్తుంది.

Optical Illusion: మంచు మాటున దాగిఉన్న తోడేలు.. 18 సెకన్లలో కనుక్కుంటే.. మీరు దృష్టి పవర్ సూపర్
Optical Illusion
Follow us on

Optical Illusion: వివిధ రకాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఫన్నీ చిత్రాలు వైరల్ అవుతాయి. మరికొన్ని సార్లు వైరల్ అవుతున్న చిత్రాలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. అదే సమయంలో కొన్ని చిత్రాలు మనస్సును కదిలిస్తాయి. మెదడుకు పదును పెడుతూ.. సహనానికి పరీక్ష పెడతాయి. వీటిని ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. ఆప్టికల్ ఇల్యూషన్‌తో ఉన్న చిత్రాలు తరచుగా మనస్సును కదిలిస్తాయి. ఎందుకంటే అవి చూడడానికి ఒకలా ఉంటాయి.. పరీక్షించి చూస్తే.. అందులో సరికొత్త చిత్రం కనిపిస్తుంది.. అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఇది మీ మనసును ఉర్రూతలూగిస్తుంది.

అనేక రకాల ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి. కొన్నిసార్లు ఒక చిత్రం ఒక వ్యక్తి  వ్యక్తిత్వాన్ని చెబుతుంది. ఫొటోలో జంతువులు లేదా చిత్రంలో దాగి ఉన్న ఏదైనా ఇతర వస్తువును కనిపెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక సవాలు లాంటిది. ఇలా ఫొటోలో వస్తువులను కనిపెట్టడానికి 90 శాతం మంది కూడా విఫలమవుతారు. ఆప్టికల్ ఇల్యూషన్‌కి సంబంధించిన అనేక చిత్రాలు వాటిలో చాలా జంతువులు కలిసి దాగి ఉండటం మీరు తప్పక చూసి ఉంటారు. అవి ఒక చూపులో కనిపించవు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే.. వాటిలో కొన్ని మాత్రమే జంతువులు మాత్రమే కనిపిస్తాయి. ఒకొక్కసారి చిత్రంలో ఇతర వస్తువులను వెతకడానికి విసుగు చెందుతారు..

ప్రస్తుతం, ఆప్టికల్ ఇల్యూషన్ కు చెందిన ఓ చిత్రం వైరల్ అవుతోంది. ఇందులో అడవిలో దాగి ఉన్న తోడేలు కనుగొనవలసి ఉంది. మంచు కురుస్తున్నట్లు చిత్రంలో మీరు చూడవచ్చు. చిత్రం అంతా మంచు మాత్రమే కనిపిస్తుంది. ఈ మంచు మధ్యలో ఒక తోడేలు దాక్కుని ఉంది, మీరు కనుగొనవలసి ఉంటుంది. ఇది పెద్ద సవాలు, ఎందుకంటే ఇది సులభంగా కనిపించదు.. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి.. దృష్టిని లగ్నం చేసి పరిశీలించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Optical Illusion Hints

అడవిలో దాక్కున్న తోడేలు కనిపించిందా..? లేకపోతే కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం.. తోడేలును కనుగొనడానికి.. మీరు చిత్రం మధ్యలో చూడాలి. ఫోటో మధ్యంలో లేత తెలుపు , లేత గోధుమ రంగులో తోడేలు రూపంలో ఒక ఫోటో ఉంటుంది. ఈ చిట్కాతో చిత్రంలో దాక్కున్న  తోడేలును సులభంగా కనుకోవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..