Farmers: రైతులకి గమనిక.. ఎండాకాలం పశువుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Farmers: మే నెల ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట వేడిగాలులకి భయపడి జనాలు బయటకు వెళ్లడం లేదు.

Farmers: రైతులకి గమనిక.. ఎండాకాలం పశువుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Animals
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 21, 2022 | 8:09 AM

Farmers: మే నెల ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట వేడిగాలులకి భయపడి జనాలు బయటకు వెళ్లడం లేదు. అంతేకాదు వేడి కారణంగా పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో జంతువులకి మేత లభించక అల్లాడుతున్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక హీట్ స్ట్రోక్‌కు గురవుతున్నాయి. పెరిగిన ఎండల నుంచి జంతువులని రక్షించడానికి రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల దృష్ట్యా పశుసంవర్ధక శాఖ రైతులకి పలు సూచనలు చేసింది. జంతువులు హీట్‌ స్ట్రోక్‌ గురైనట్లు తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల గురించి తెలిపింది. వాటి ప్రకారం జంతువులకి తీవ్రమైన జ్వరం ఉంటే అవి వేడి స్ట్రోక్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు జంతువు నోరు నుంచి ద్రావం కారడం, మేత మేయకపోవడం, చురుకుగా ఉండకపోవటం, ఎక్కువ నీరు తాగకపోవడం, మూత్రవిసర్జన ఆగిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. రైతులు 6 చర్యలు తీసుకోవడం ద్వారా పశువులు ఎండదెబ్బకి గురికాకుండా కాపాడుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. జంతువులను వెంటిలేషన్ ఉన్న గృహంలో లేదా చెట్ల కింద మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. మొత్తానికి ఎండ తగలకుండా చూసుకోవాలి.

2. జంతువులు ఉండే గది కిటికీలకి గోనె సంచులని నీటిలో ముంచి కట్టాలి. తరచుగా వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. దీనివల్ల వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది.

3. జంతువుల గృహంలో, ఫ్యాన్ లేదా కూలర్ ఉపయోగించాలి. వేడి కారణంగా జీవులకు నాలుగు, ఐదుసార్లు చల్లటి నీరు ఇవ్వాలి.

4. పశువులకు రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయించడం ద్వారా అవి వేడిగాలుల నుంచి ఉపశమనం పొందుతాయి.

5. జంతువులను ఉదయం, సాయంత్రం ఆలస్యంగా మేతకు పంపాలి.

6. జంతువులు హీట్‌స్ట్రోక్‌ గురైతే ఒక్కసారి వైద్యుడికి చూపించాలి.

DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..

Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా