Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

Noida Company Surprise Gift To Employee: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి తాను పనిచేసే సంస్థ కోసం బాగా కష్టపడి పనిచేస్తే అతనికి కలిగే లాభమేంటి.? మార్చిలో వేసే హైక్‌లో కాస్త ఎక్కువ...

Surprise Gift To Employee: ఉద్యోగి ప్రతిభను మెచ్చిన కంపెనీ.. బహుమతిగా ఏం ఇచ్చిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..
Moon Land Gift For Emplyoee
Follow us

|

Updated on: Apr 01, 2021 | 7:58 PM

Noida Company Surprise Gift To Employee: సాధారణంగా ఎవరైనా ఉద్యోగి తాను పనిచేసే సంస్థ కోసం బాగా కష్టపడి పనిచేస్తే అతనికి కలిగే లాభమేంటి.? మార్చిలో వేసే హైక్‌లో కాస్త ఎక్కువ శాతం వేస్తారు. ఇక కొన్ని కంపెనీల్లో అది కూడా ఉండదు. కేవలం ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డుతో సరిపెడుతుంటారు. అయితే నోయిడాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగి కోసం ఏ బహుమతి ఇచ్చిందో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ కంపెనీ ఉద్యోగికి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలోకివెళ్లాల్సిందే.

బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఇఫ్తేకర్ రహమానీ అనే వ్యక్తి నోయిడాలో ఏఆర్ స్టూడియోస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు. కృత్రిమ మేథ‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇఫ్తకేర్ అమెరికాకు చెందిన ‘లునా సొసైటీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ కోసం ఓ సాఫ్టవేర్‌ను రూపొందించాడు. ఈ సంస్థ చంద్రుడిపై భూములను అమ్ముతుంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా సంస్థ. దీంతో తమ వ్యాపారానికి ఎంతో అనుకూలంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినందుకు లునా సొసైటీ తమ ఉద్యోగికి ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమిని బహుమతిగా ఇచ్చింది. దీంతో ఇఫ్తకేర్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తమ ప్రాంతంలో జాబిలిపై స్థలాన్ని సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా ఇఫ్తకేర్ చరిత్రలోకెక్కడంతో ఆయన కుటుంబసభ్యులంతా గ్రామంలోని ప్రజలకు స్వీట్లు పంచుతూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. భారత్‌కు చెందిన ప్రముఖ సెలబ్రెటీలపైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోని కూడా జాబిల్లిపై స్థలం కొనుగోలు చేశారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఇఫ్తకేర్ కూడా చేరడం విశేషం.

Also Read: మరోసారి నయనతారపై నోరు పారేసుకున్న రాధారవి.. కామెంట్స్‌పై కాలు రువ్వుతున్న తమిళనేతలు

West Bengal Election 2021: పోలింగ్ రోజే ఇక్కడ ప్రచారమేంటి?… ప్రధాని మోదీపై మమతా బెనర్జీ ఫైర్

ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరు.. సీబీఐ దాడిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.