AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes Village: పాముల గ్రామం.. ఇక్కడ మనుషులతోనే పాములు జీవిస్తాయి.. ఆసక్తికరమైన విషయాలు

Snakes Village: ఈరోజు మహాశివరాత్రి. శివ భక్తులకు ఈ రోజు ప్రత్యేకం. మనం శివున్ని తలచుకున్న వెంటనే చేతిలో త్రిశూలం, మెడకు పాము చుట్టుకున్న చిత్రం కనిపిస్తుంటుంది. ఇక పాముల..

Subhash Goud
|

Updated on: Mar 01, 2022 | 8:51 AM

Share
Snakes Village: ఈరోజు మహాశివరాత్రి. శివ భక్తులకు ఈ రోజు ప్రత్యేకం. మనం శివున్ని తలచుకున్న వెంటనే చేతిలో త్రిశూలం, మెడకు పాము చుట్టుకున్న చిత్రం కనిపిస్తుంటుంది. ఇక పాముల విషయానికొస్తే.. పాములంటే ప్రజల్లో చాలా భయం ఉంటుంది. కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ గ్రామంలో మనుషులు ఉన్నట్లు రకరకాల పాములు ఉంటాయి. ఇక్కడ అందరి కుటుంబంలో పాములు ముఖ్యమైనవి. ఈ గ్రామంలో నాగుపాములతో సహా అనేక రకాల పాములు ఉన్నాయి. ఈ గ్రామంలో పిల్లలు పాములతో ఆడుకుంటారు.

1 / 5
షెట్పాల్‌ను పాముల గ్రామంగా పిలుస్తారు. ఈ గ్రామం ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో అనేక విధాలుగా కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడి ప్రజలతో పాటు పాములు కూడా వారితో జీవిస్తాయి. ఇక్కడ ఇంటింటికీ పాములు కనిపిస్తుంటాయి. ఈ గ్రామంలో పాములను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు.

2 / 5
షెట్పాల్ గ్రామం పూణే నుండి 200 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం కోబ్రా పాములకు నిలయం. ఇక్కడి గ్రామస్తులు పాములను పూజిస్తారు. ఎంతో గౌరవం ఇస్తారు.

3 / 5
ఈ గ్రామంలోని పిల్లలు పాములంటే అస్సలు భయపడరు. ఎందుకంటే పాములు జనాల మధ్యనే పెరుగుతున్నాయి. అందుకే పిల్లలు పాములను మెడలో వేసుకుని తిరుగుతారు. ఇందుకు సంబంధించిన ఫోటోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఈ ఊరికి వెళితే పాములు కాటేస్తాయని చాలా మంది భయపడుతుంటారు. కానీ అలాంటివేమి జరగవు. ఇప్పటివరకు పాములు కాటేసినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

5 / 5
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం