Trending News: భర్తకు ఆ బాధ్యతల్ని అప్పగించిన భార్య.. ఇక మీరే చూసుకోండి అంటూ..

మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగాళ్లకు సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా భార్య భర్తల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

Trending News: భర్తకు ఆ బాధ్యతల్ని అప్పగించిన భార్య.. ఇక మీరే చూసుకోండి అంటూ..
Viral News
Follow us

|

Updated on: Jul 29, 2022 | 11:19 AM

Trending News: మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగాళ్లకు సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా భార్య భర్తల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇక మీ వంతు వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ భర్తకు జిల్లాను అప్పగించారు ఓ మహిళ. జిల్లాను భర్తకు అప్పగించడం ఏంటి అను అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్‌ మంగళవారం ఈ అరుదైన ఘటనకు వేదికైంది.

రేణురాజ్‌.. ఇప్పటివరకు కేరళలోని అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తాజాగా ఆమెను బదిలీ చేస్తూ అక్కడి  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో శ్రీరామ్‌ వెంకట్రామన్‌ను కొత్త కలెక్టరుగా నియమించింది. రేణు, శ్రీరామ్‌.. భార్యాభర్తలు కావడం ఇక్కడ విశేషం. మొదట్లో డాక్టర్లు అయిన వీరిద్దరూ తర్వాత ఐఏఎస్‌ అధికారులుగా మారి, ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్‌ ఇపుడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అలప్పుళ కలెక్టర్‌గా భార్య స్థానాన్ని భర్తీ చేశారు శ్రీరామ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.