Electricity Bill: కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా? ఇలా చేశారంటే మీ ఇంటి కరెంట్‌ బిల్లు సగానికి తగ్గిపోతుంది..

సామాన్యులకు కరెంట్ మోత మామూలేం కాదు. ఉన్నట్టుండి వేలల్లో బిల్లు పెరిగిపోతుంది. మధ్య తరగతి కుటుంబాల్లో కరెంట్‌ బిల్లు ఏ విధంగా పొదుపు చేయాలో తెలియక నానా ఇక్కట్లు పడుతుంటారు. విద్యుత్తు ఆదా చేయడానికి..

Electricity Bill: కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా? ఇలా చేశారంటే మీ ఇంటి కరెంట్‌ బిల్లు సగానికి తగ్గిపోతుంది..
How To Reduce Power Bill
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2023 | 2:19 PM

సామాన్యులకు కరెంట్ మోత మామూలేం కాదు. ఉన్నట్టుండి వేలల్లో బిల్లు పెరిగిపోతుంది. మధ్య తరగతి కుటుంబాల్లో కరెంట్‌ బిల్లు ఏ విధంగా పొదుపు చేయాలో తెలియక నానా ఇక్కట్లు పడుతుంటారు. విద్యుత్తు ఆదా చేయడానికి సులభమైన మార్గం ఏమంటే.. ఒక్కోసారి అవసరంలేకపోయినా లైట్, ఫ్యాన్, టీవీలను ఆపకుండా తరచూ గది బయట తిరుగుతుంటారు. వినియోగంలో లేనప్పుడు వీటిని ఆపివేయడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల విద్యుత్తు వృధా చేయకుండా నిరోధించవచ్చు. విద్యుత్ బిల్లు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేశారంటే మాత్రం మీ కరెంట్‌ బిల్లు సగానికి సగం తగ్గిపోతుంది. మరోవిధంగా కూడా కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు.

‘వెల్‌బర్గ్ పవర్ సేవర్’ అనే పరికరం గురించి మీరు వినే ఉంటారు. కేవలం రూ.500లకు లభించే ఈ పరికరాన్ని ఇంట్లో తేలికగా అమర్చుకోవచ్చు. ఇంట్లో లేదా ఆఫీసుల్లో విద్యుత్ మీటర్‌కు దగ్గరలో ఏదైనా సాకెట్‌లో సులభంగా అమర్చుకోవచ్చు. పైగా దీనికోసం ప్రత్యేకంగా వైరింగ్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికిది డ్యూయల్ బెనిఫిట్ డివైజ్. అంటే ఈ పరికరం.. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించడమే కాకుండా, ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా ఈ డివైజ్ సహాయపడుతుంది. ఇలా చేయడం ద్వారా మీ కరెంట్‌ బిల్లు సగానికి సగం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. మీరూ ప్రయత్నించండి.. విద్యుత్‌ ఆదా చేసి డబ్బు ఖర్చును తగ్గించుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?