Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC AMVI Notification: తెలంగాణలో 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు తప్పనిసరి..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC AMVI Notification: తెలంగాణలో 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు తప్పనిసరి..
TSPSC AMVI Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2023 | 8:57 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 113 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హెవీ మోటారు వాహన (ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు రూ.320లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్‌ 23, 2023న నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే..

బాబోయ్‌.. ఆ ఐఐటీ క్యాంపస్‌లో దర్జాగా తిరుగుతున్న మొసలి..

గాంధీ వేషంలో ఉన్న ఈబుడ్డోడిని గుర్తు పట్టారా?టాలీవుడ్ క్రేజీ హీరో

ఉగాది తర్వాత ఆదాయానికి లోటు లేని రాశులివే..!

వాహనదారులకు షాక్‌..ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్

Telangana: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌.. WATCH వీడియో

టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్

ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..

బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి

ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!