AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Missing Day: యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులుగా ఇలా చేయండి..

తమ ప్రేమ ఇంకా తెలియజేయకుండానే విడిపోయిన వ్యక్తుల కోసం యాంటీ-వాలెంటైన్ వీక్ ప్రత్యేకమైనది. అదే ఫిబ్రవరి 20 మిస్సింగ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే నాలుగో రోజు. ఈ రోజున వ్యక్తులు తమ భావాలను దాచుకుంటూ..  తమ ప్రియమైనవారికి దూరమై ఎంతగా బాధపడుతున్నారో తెలియజేసే రోజు. ఈ రోజు జరుపుకోవడం ఉద్దేశ్యం ఏమిటంటే,

Happy Missing Day: యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులుగా ఇలా చేయండి..
Happy Missing Day
Jyothi Gadda
|

Updated on: Feb 20, 2024 | 9:14 PM

Share

ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఆ తర్వాత రోజు నుండి యాంటీ-వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. వాలెంటైన్స్ వీక్‌లో అందరూ ప్రేమను ఎంజాయ్‌ చేస్తారు.. కానీ, స్లాప్, బ్రేకప్, కిక్, ఫ్లర్ట్, మిస్సింగ్ డేలను యాంటీ-వాలెంటైన్‌లో జరుపుకుంటారు. తమ ప్రేమ ఇంకా తెలియజేయకుండానే విడిపోయిన వ్యక్తుల కోసం యాంటీ-వాలెంటైన్ వీక్ ప్రత్యేకమైనది. అదే ఫిబ్రవరి 20 మిస్సింగ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే నాలుగో రోజు. ఈ రోజున వ్యక్తులు తమ భావాలను దాచుకుంటూ..  తమ ప్రియమైనవారికి దూరమై ఎంతగా బాధపడుతున్నారో తెలియజేసే రోజు. ఈ రోజు జరుపుకోవడం ఉద్దేశ్యం ఏమిటంటే, తమ ప్రియమైన వారిని మిస్ అయిన లేదంటే మిస్ అయిన వ్యక్తులు వారి భావాలను ప్రేమించిన వారితో బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. అంతేకాదు.. ఈ ప్రత్యేక రోజున, వారు తమ ప్రియమైన వారికి సందేశాలు లేదా శుభాకాంక్షలు పంపడం ద్వారా కూడా తమ భావాలను వ్యక్తం చేయవచ్చు. మిస్సింగ్ డే చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

మిస్సింగ్ డే ఎందుకు జరుపుకుంటారు?..

మిస్సింగ్ డేని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం ప్రియమైన వారు మరణించినా, లేదంటే, వారి భాగస్వామి విడిచిపెట్టిన వ్యక్తులను గుర్తు చేసుకోవడమే మిస్సింగ్‌ డే. అంతే కాకుండా, తమ స్నేహితులు, బంధువులను తాము ఎంతగా ప్రేమిస్తున్నామో, మిస్ అవుతున్నామని చెప్పలేని వారికి కూడా ఈ రోజు ప్రత్యేకమైనది. అటువంటి పరిస్థితిలో వారు ఈ రోజున తన భావాలను వారికి తెలియజేయవచ్చు. వారి జీవితంలో వారు ఎంత ముఖ్యమైనవారో కూడా మీరు వారికి తెలియజేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మిస్సింగ్ డేని ఇలా ప్రత్యేకంగా చేయండి..

మీ భాగస్వామి మీకు దూరంగా ఉంటే, వారిని ‘మిస్ యు’ అని పిలవడానికి బదులుగా, మీరు వారికి ఒక అందమైన బహుమతిని ఇవ్వొచ్చు. అదే సమయంలో, మీ భాగస్వామితో విడిపోయినట్లయితే, వారి కోసం బాధపడటం వదిలేయండి.. వారిని సంతోషపెట్టడానికి మీరు ఖర్చు చేయబోతున్న డబ్బు, సమయం మీ కోసం ఖర్చు చేయండి. స్పాకి వెళ్లండి, సినిమా చూడండి, షాపింగ్‌కి వెళ్లండి.. మరేదైన ఏదైనా మీకు నచ్చిన, ఖరీదైన తిండి తినండి..లేదంటే, ఏదైనా కొనుగోలు చేయండి..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?