Check Your Talent: చూడటానికి ఈ ప్రశ్న చాలా సింపుల్.. కానీ ఆన్సర్ చెప్పలేకపోయారు..!
Check Your Talent: సాధారణంగా స్కూళ్లలో, కాలేజీలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని, మేధా శక్తిని పరిశీలించడానికి క్విజ్..
Check Your Talent: సాధారణంగా స్కూళ్లలో, కాలేజీలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని, మేధా శక్తిని పరిశీలించడానికి క్విజ్ కాంపిటేషన్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి.. విద్యార్థులు పలు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. వాటిలో కొన్ని సమాజానికి సంబంధించినవి ఉంటే.. మరికొన్ని వర్తమాన పరిస్థితులకు సంబంధించినవి అడుగుతుంటారు. ఇంకొన్ని గణిత శాస్త్రానికి సంబంధించి పిల్లల్లో ఏ స్థాయిలో మేధస్సులో పరీక్షిస్తారు. అదలా ఉంటే.. కాంపిటేటీవ్ పరీక్షల్లో అడిగే గణిత ప్రశ్నలు కూడా భలే విచిత్రంగా ఉంటాయి. చూడటానికి ఈజీగా అనిపించినప్పటికీ.. వాటి ఆన్సర్ రాబట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి.
ఈ కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ ఎంతో కీలకమైన సబ్జెక్ట్ గణితం, రీజనింగ్. వీటిని లాజిక్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది నిపుణులు ఈ లాజికల్ ట్రిక్స్ అర్థం అయ్యేలా విద్యార్థులను ప్రేరిపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ వారిలో అవగాహన కల్పిస్తారు. అయితే, కొన్ని ప్రశ్నలు చూడటానికి ఎంతో చిన్నవిగా, సాధారణంగా అనిపిస్తుంటాయి. అంతేనా.. చాలా ఈజీగా చెప్పేస్తామంటూ కమిట్ అయిపోతారు. తీరా రంగంలోకి దిగాక కానీ తెలియదు.. అందులోని లోతు ఏంటో. ఆన్సర్ చెప్పలేక తల గీక్కుంటారు.
ఇప్పుడు మనం అలాంటి ఒక ప్రశ్న గురించే చెప్పుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినట్లయితే.. నిజంగా మీకు గణితం పట్ల, లాజికల్ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నారని అనుకోవచ్చు. అయితే, మీరు ముందుగా క్వశ్చన్‌ను మాత్రమే చూసి ఆన్సర్ కోసం ట్రై చేయండి. అప్పటికీ ఆన్సర్ రాకపోతే కింద పేర్కొన్న ఆన్సర్‌ను చూసేయండి.
ప్రశ్న: ‘‘29-1=30’’ ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
ఆన్సర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..:
Also read:
AP Financial Crisis: ఏపీలో మునుపెన్నడు లేని విధంగా ఆర్థిక సంక్షోభం: యనమల