Vastu Tips: డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? గొడవలు తప్పవు

ఇలాంటి వాటిలో డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి. డ్రెస్సింగ్ టేబుల్‌ ఏర్పాటు విషయంలో కొన్ని రకరాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు దిశలో డ్రెస్టింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.?

Vastu Tips: డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? గొడవలు తప్పవు
Vastu Tips
Follow us

|

Updated on: Sep 03, 2024 | 6:52 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తందని చెబుతుంటారు. వాస్తు శాస్త్రంలో ఇందుకు సంబంధించి ప్రతీ అంశాన్ని స్పష్టంగా వివరించారు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఫర్నిచర్ విషయంలో కూడా వాస్తును పాటించాలని సూచిస్తుంటారు. ఏ దిశలో ఎలాంటి ఫర్నిచర్‌ పెట్టుకోవాన్న విషయాలను వాస్తు శాస్త్రంలో తెలిపారు.

ఇలాంటి వాటిలో డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి. డ్రెస్సింగ్ టేబుల్‌ ఏర్పాటు విషయంలో కొన్ని రకరాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు దిశలో డ్రెస్టింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.? ఏ దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏర్పాడుతాయి లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లో మంచం ముందు ఏర్పాటు చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మంచంపై పడుకున్న వ్యక్తులు అద్దంలో కనిపిస్తే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే మంచం ముందు ఎట్టి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ టేబుల్‌ లేకుండా చూసుకోవాలి. ఇక బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబు్‌లో ఎట్టి పరిస్థితుల్లో కిటీకీల ముందు ఏర్పాటు చేయకూడదు. దీని వల్ల బయటి నుంచి వచ్చే కాంతి అద్దంపై పడి ప్రతిబింబిస్తుంది. ఇది నెగిటివ్‌ ఎనర్జీ పెరగడనాకి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం అద్దం నుంచి ఎల్లప్పుడూ ఒకే కరమైన శక్తి వెలువడుతుంది. ఈ శక్తి మంచిదా చెడ్డదా అనేది ఈ అద్దం అమర్చిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎల్లప్పుడూ గదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. డ్రెస్సింగ్ టేబుల్‌కి ఈ దిశను శుభప్రదంగా భావిస్తారు. బెడ్‌రూమ్‌లో రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాన్ని ఏర్పాటు చేయకూడదు. ఇక విరిగిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.?
డ్రెస్సింగ్ టేబుల్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.?
గోపిచంద్ 'విశ్వం' టీజర్ చూశారా..? నవ్వులే నవ్వులు..
గోపిచంద్ 'విశ్వం' టీజర్ చూశారా..? నవ్వులే నవ్వులు..
అయ్య బాబోయ్.. విమానం విండ్‌షీల్డ్‌ను ఇలా కూడా క్లీన్ చేస్తారా..!
అయ్య బాబోయ్.. విమానం విండ్‌షీల్డ్‌ను ఇలా కూడా క్లీన్ చేస్తారా..!
మళ్లీ ముంబయికి వచ్చేసిన హార్దిక్ మాజీ భార్య నటాషా.. కారణమిదే!
మళ్లీ ముంబయికి వచ్చేసిన హార్దిక్ మాజీ భార్య నటాషా.. కారణమిదే!
బిగ్‏బాస్ హౌస్‏లో అందాల రాక్షసి.. ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే.
బిగ్‏బాస్ హౌస్‏లో అందాల రాక్షసి.. ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే.
లవ్ మంత్రం.! అమ్మాయిలూ అబ్బాయిలు ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే
లవ్ మంత్రం.! అమ్మాయిలూ అబ్బాయిలు ఈ తప్పులు చేస్తే.. ఇక అంతే
అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో కొన్న నూడిల్స్‌ తిని బాలిక దుర్మరణం..!
అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో కొన్న నూడిల్స్‌ తిని బాలిక దుర్మరణం..!
తినడం మానేస్తే బరువు తగ్గుతారా.? అసలు విషయం ఏంటంటే..
తినడం మానేస్తే బరువు తగ్గుతారా.? అసలు విషయం ఏంటంటే..
బీఆర్ఎస్ నేతల వాహనంపై రాళ్ల దాడి.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే
బీఆర్ఎస్ నేతల వాహనంపై రాళ్ల దాడి.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే
స్కిన్ అద్దంలా మెరవాలా.. రైస్ వాటర్‌తో ఇలా చేసి చూడండి..
స్కిన్ అద్దంలా మెరవాలా.. రైస్ వాటర్‌తో ఇలా చేసి చూడండి..