AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శోభనం కోసం ఆత్రుతగా ఎదురుచూసిన భర్త.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..

ఆ అమ్మాయిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన అతడికి..

Viral: శోభనం కోసం ఆత్రుతగా ఎదురుచూసిన భర్త.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..
Shocking Incident
Ravi Kiran
|

Updated on: Nov 28, 2022 | 9:26 PM

Share

ఆ అమ్మాయిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన అతడికి.. నవ వధువు శారీరిక సంబంధానికి నిరాకరించింది. పెళ్లి పనుల్లో అలిసిపోయి ఉండొచ్చులే అని అనుకున్నాడు. ఇక రెండో రోజు కూడా ఇదే తంతు.. ఆమె అతడ్ని దగ్గరకు రానివ్వకపోవడంతో.. భర్తకు డౌట్ వచ్చి గట్టిగా నిలదీశాడు. అంతే! అతడికి దిమ్మతిరిగే షాకిచ్చింది భార్య. తానొక ట్రాన్స్‌జెండర్ అని చెప్పడంతో.. వరుడుతో సహా అత్తమామలు దెబ్బకు నిర్ఘాంతపోయారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు.. ఇటీవల ఢిల్లీకి చెందిన అమ్మాయిని వివాహమాడాడు. ఫస్ట్ నైట్ రోజు ఆమె శారీరక సంబంధానికి నిరాకరించడంతో.. బహుశా అలిసిపోయి ఉండొచ్చునని అనుకున్నాడు. రెండో రోజు కూడా భార్య ప్రవర్తన అదే తీరులో ఉండటంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. దీనితో అసలు విషయం బయటపడింది.

తానొక ట్రాన్స్‌జెండర్ అని.. తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని నిజాన్ని బట్టబయలు చేసింది. దీంతో వరుడు ఆమెను తిరిగి వాళ్ళింటికి పంపించేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వధువు తరపు బంధువులు వరుడి ఇంటికి వచ్చి కట్నం డబ్బు, నగలను తీసుకెళ్లారు. అయితే పెళ్లికి తాను పెట్టిన ఖర్చు ఇవ్వాలని వరుడు అడగటం.. వధువు కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. దీంతో వరుడు, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ