Yoga Tips: యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా యోగా చేయడం చాలా ఎక్కువైంది. చాలా మంది యోగా నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు. యోగా (Yoga) చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంతో మంది ఎలాంటి అవగాహన లేకుండా యోగాను ప్రారంభిస్తారు. ఇలా అవగాహన లేకుండా చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి యోగా చేస్తున్నప్పుడు కళ్లు తిరగడం కూడా జరగవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే న్యూరో డిజార్డర్ వంటి తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మైకము వలన:
మీరు చాలా కాలంగా వర్కవుట్ చేసి ఆ తర్వాత వెంటనే యోగా చేయడం ప్రారంభిస్తే ఈ స్థితిలో మీకు తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. అయితే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు తల తిరగడం వస్తుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే యోగా చేసే ముందు ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించండి. యోగా గురించి తెలుసుకోవాలి.
డీహైడ్రేషన్ సమస్య వల్ల..
డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా యోగా చేస్తున్నప్పుడు కళ్లు తిరగడం జరుగుతుంది. శరీరంలో నీటి శాతం తక్కువ ఉన్నా.. యోగా సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న సమయంలో యోగా చేస్తే కూడా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇలా చేయండి..
ఇవి కూడా చదవండి: