AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలియో చుక్కలు వికటించి మూడు నెలల పాప మృతి, మియాపూర్‌ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన వైనం

హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని శంభీపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. పోలియో చుక్కలు వికంటించి మూడు నెలల పాప మృతి చెందింది. చుక్కలు వేయగానే..

పోలియో చుక్కలు వికటించి మూడు నెలల పాప మృతి,  మియాపూర్‌ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన వైనం
Venkata Narayana
|

Updated on: Feb 01, 2021 | 6:12 AM

Share

హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని శంభీపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. పోలియో చుక్కలు వికటించి మూడు నెలల పాప మృతి చెందింది. చుక్కలు వేయగానే అస్వస్థతకు గుకైన పాపను వెంటనే మియాపూర్‌ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే