Green Almonds: ఆకుపచ్చ బాదంతో అనేక లాభాలు.. ఈ సమస్యలతో బాధపడేవారికి దివ్య ఔషధం..!

Green Almonds: వేసవి కాలంలో నానబెట్టిన బాదంపప్పులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్నిసార్లు రాత్రిపూట బాదంపప్పుని నానబెట్టడం

Green Almonds: ఆకుపచ్చ బాదంతో అనేక లాభాలు.. ఈ సమస్యలతో బాధపడేవారికి దివ్య ఔషధం..!
Green Almonds
Follow us
uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 9:01 PM

Green Almonds: వేసవి కాలంలో నానబెట్టిన బాదంపప్పులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొన్నిసార్లు రాత్రిపూట బాదంపప్పుని నానబెట్టడం మరిచిపోతుంటాం. అలాంటి సమయంలో పచ్చి బాదంపప్పుని తినడం ఉత్తమం. వేసవిలో పచ్చి బాదంపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని బాదంపప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి బాదంపప్పులలో చాలా పోషకాలు ఉంటాయి. కశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రజలు పచ్చి బాదంపప్పును సలాడ్‌లు, పానీయాల రూపంలో అధికంగా వినియోగిస్తారు. కొంతమంది పచ్చి బాదంపప్పుల ఊరగాయ కూడా చేస్తారు. పచ్చి బాదంపప్పు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఆకుపచ్చ బాదం ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది: పచ్చి బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేస్తాయి.

2. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఆకుపచ్చ బాదం గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, రక్తకణాలు పెరుగుతాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పచ్చి బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

3. జీవక్రియను పెంచుతుంది: పచ్చి బాదంపప్పు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. వీటిని తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. పచ్చి బాదం పొట్టకు మేలు చేస్తుంది. ఇవి శరీరానికి ఎటువంటి వేడిని కలిగించవు.

4. ఎముకలు, దంతాలను బలపరుస్తుంది: పచ్చి బాదంపప్పులో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ దంతాలు, ఎముకలని బలంగా చేస్తుంది. పచ్చి బాదంపప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చిగుళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. నోరు కూడా శుభ్రంగా ఉండే విధంగా చేస్తాయి.

5. మధుమేహం రోగులకి మంచిది: పరగడుపున పచ్చి బాదంపప్పు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ముడి బాదం రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: వేసవిలో ఈ 3 ఆహారాలు బెస్ట్.. ఎందుకంటే బరువు పెంచవు..!

Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!

Viral Video: ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు.. దెబ్బకి జడుసుకున్న జనాలు..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో చూడండి
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో చూడండి
కలిపిన చపాతీ పిండి మిగిలిపోయిందా.. ఇలా స్టోర్ చేయవచ్చు!
కలిపిన చపాతీ పిండి మిగిలిపోయిందా.. ఇలా స్టోర్ చేయవచ్చు!
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.