AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లడ్ గ్రూప్ బట్టి ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..

ఒక్కో బ్లడ్ గ్రూపు వారు ఒక్కో రకమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ రక్త రకాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహారాలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి పడదు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Oct 22, 2025 | 3:41 PM

Share
బ్లడ్ గ్రూపును బట్టి.. మనం తీసుకోవాల్సిన ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలీదు. సాధారణంగా అందరూ ఒకేలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
A బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం: బ్లూబెర్రీస, నేరేడు పండ్లు, చెర్రీలు, ద్రాక్ష పండ్లు, గుమ్మడి కాయ, క్యారెట్లు, బ్రోకోలి, గుడ్లు, సోంపు వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే ఈ గ్రూపు వాళ్లు బీన్స్, వంకాయలు, టమాటాలను తక్కువగా తీసుకోవాలి. ఈ డైట్ ప్రకారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2 / 5
B బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం: B బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారాల్లో బీట్ రూట్, ద్రాక్ష పండ్లు, పెరుగు, కాటేజ్ చీజ్, బాదం, మిరియాలు, వంకాయలు, మటన్, కిడ్నీ బీన్స్, ఆవు పాలు ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ గ్రూపు వాళ్లు చికెన్, మొక్క జొన్న, పప్పు ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.

3 / 5
AB బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం: AB బ్లడ్ గ్రూప్ వాళ్లు.. రెడ్ వైన్, మటన్, గుడ్లు ,పెరుగు, పాలు, పీనట్ బటర్, వెల్లుల్లి, అంజీర్, పప్పులు, ఆక్రోట్లు, కాలీ ఫ్లవర్, పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ గ్రూపు వాళ్లు.. చికెన్, అరటి పండ్లు, మొక్క జొన్న వంటి వాటికి దూరంగా ఉండాలి.

4 / 5
O బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారాలు: చికెన్, మటన్, వెన్న, బాదం, అల్లం, ఉల్లిపాయలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, అరటి పండ్లు, చేపలు, మామిడి కాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ఈ గ్రూపు వాళ్లు.. కిడ్నీ బీన్స్, సోయాబీన్‌ ఆయిల్‌తో చేసిన ఆహారాలు, గోధుమ పిండితో చేసిన ఆహారాలు ఎక్కువగా తినకపోవడం మంచిది.

5 / 5
Follow Us
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!

ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం

పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే

లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..

ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!

రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..

పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!

వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..

కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు