Health news: కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి పొట్ట సమస్యలకు చక్కటి హోం రెమెడీస్..!

చాలామందికి కడుపునొప్పి సమస్య ఉంటుంది. కొంచెం తింటే కడుపు ఉబ్బరం మొదలవుతుంది. దీని కారణంగా, కడుపులో భారం మరియు నొప్పి ఉంటుంది. ఈ గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే కొన్ని చిన్న చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.

Jyothi Gadda

|

Updated on: Jan 03, 2023 | 10:37 AM

పెరుగు మరియు పుదీనా: జీర్ణ ఎంజైమ్‌లు పెరుగులో ఉంటాయి. ఇందులో మెంతి కలిపి తీసుకుంటే గ్యాస్‌, ఉబ్బరం సమస్య రాకుండా ఉంటుంది. మెంతికూరను పెరుగులో కలుపుకుని తింటే కడుపు ఉబ్బరం సమస్య నయమవుతుంది.

1 / 5
ఇంగువ తీసుకోవడం : కొన్ని కూరగాయలు, పప్పులు తినడం వల్ల గ్యాస్, అపానవాయువు సమస్యలు వస్తాయి. ఈ పప్పులు, కూరగాయలు ఇంగువ కలిపి తినాలి. ఇంగువ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దీని వాడకంతో పొట్ట సమస్య ఉండదు.

2 / 5
నడవండి: ఎక్కువ కూర్చోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడవడానికి ప్రయత్నించండి. నడవడం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
ఆహారం సరిగ్గా జీర్ణం: మీరు ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, దాని జీర్ణక్రియ సరిగ్గా జరగదు. గ్యాస్ సమస్య వస్తుంది. ఆహారాన్ని సరిగ్గా నమలడం ద్వారా, జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. పోషణ మెరుగుపడుతుంది.

4 / 5
నిమ్మరసం: నిమ్మకాయలోని పోషకాలు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. భోజనానికి అరగంట ముందు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల కడుపులోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఉబ్బరం ఉండదు.

5 / 5
Follow us
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..

తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ

గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI

ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..