AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushrooms Beneficial: పుట్టగొడుగులు ఆరోగ్యానికి దివ్యౌషధం.. అనేక ప్రయోజనాలు

Mushrooms Beneficial: పుట్టగొడుగులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఈ రోజుల్లో మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. ఇది అనేక విధాలుగా తయారుచేసే..

Mushrooms Beneficial: పుట్టగొడుగులు ఆరోగ్యానికి దివ్యౌషధం.. అనేక ప్రయోజనాలు
Mushrooms Beneficial
Subhash Goud
| Edited By: |

Updated on: Jun 11, 2022 | 6:52 AM

Share

Mushrooms Beneficial: పుట్టగొడుగులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఈ రోజుల్లో మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. ఇది అనేక విధాలుగా తయారుచేసే అటువంటి కూరగాయ. మన మార్కెట్‌లో అనేక రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి. ఇది నాన్ వెజ్, వెజ్ వారికి చాలా ఇష్టం. మష్రూమ్ రుచిలో ఇర్రెసిస్టిబుల్ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ కారణంగానే పుట్టగొడుగులను ఆరోగ్యానికి దివ్యౌషధంగా భావిస్తారు. చాలా మంది దాని ప్రయోజనాలను తెలుసుకోకుండా కేవలం దాని రుచి చూసి తినడానికి ఇష్టపడతారు. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

  1. వ్యాధులను దూరం.. పుట్టగొడుగుల వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది సహజ యాంటీబయాటిక్‌గా పరిగణించబడుతుంది. ఇది సూక్ష్మజీవులు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. ఇందులో ఉండే గుణాల వల్ల శరీరంలోని కణాలను రిపేర్ చేస్తుంది.
  2. గుండెకు ఎంతో మంచిది: పుట్టగొడుగులు మీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
  3. డయాబెటిక్: రోగులకు కూడా పుట్టగొడుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగులలో చక్కెర ఉండదు. ఇది శరీరానికి ఇన్సులిన్ అందించడానికి కూడా సహాయపడుతుంది.
  4. కడుపు సమస్యలలో ఉపశమనం ఇస్తుంది: పుట్టగొడుగుల వినియోగం మలబద్ధకం, అజీర్ణం మొదలైన కడుపు సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఫోలిక్ యాసిడ్ కారణంగా, ఇది శరీరంలో రక్తాన్ని తయారు చేయడానికి కూడా పనిచేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. దృఢమైన ఎముకల కోసం..: ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా