Blood Clots: రక్తం గడ్డలు కడుతుందా.. రోజూ వీటిని తింటే ఈజీగా కరిగిపోతాయ్!!

హార్ట్ ఎటాక్.. చిన్న, పెద్ద.. వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లోనే గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలు కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు. కానీ ఒత్తిడి, గంటల తరబడి ఒకే ప్లేస్ లో కూర్చుని పనిచేయడం, అధిక బరువు, డయాబెటీస్, నిద్రలేమి కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు. అంతేకాదు రీరంలో ప‌లు చోట్ల ర‌క్త నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మనకు తెలియకుండా..

Blood Clots: రక్తం గడ్డలు కడుతుందా.. రోజూ వీటిని తింటే ఈజీగా కరిగిపోతాయ్!!
Blood Clots
Follow us
Chinni Enni

|

Updated on: Aug 01, 2023 | 4:21 PM

హార్ట్ ఎటాక్.. చిన్న, పెద్ద.. వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లోనే గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలు కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు. కానీ ఒత్తిడి, గంటల తరబడి ఒకే ప్లేస్ లో కూర్చుని పనిచేయడం, అధిక బరువు, డయాబెటీస్, నిద్రలేమి కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు. అంతేకాదు రీరంలో ప‌లు చోట్ల ర‌క్త నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మనకు తెలియకుండా ఏర్పడిన ఆ క్లాట్స్ (రక్త నాళాల గడ్డలు) ను ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కరిగించుకోవచ్చో చూద్దాం.

-గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి. నేరుగా తినలేకపోతే.. తేనెతో కలిపి తినొచ్చు. ఇలా తినడం వల్ల రక్తసరఫరా మెరుగవ్వడంతో పాటు అక్కడక్కడా ఏర్పడిన రక్తపు గడ్డలు (Blood Clots) కూడా నిదానంగా కరిగిపోతాయి. హైబీపీ కూడా తగ్గుతుంది.

-రోజూ ఒక కప్పు నల్లద్రాక్షలను తినడం లేదా.. ఒక గ్లాస్ ద్రాక్షజ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ ను కరిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

-రోజూ ఒక 60 ఎంఎల్ రెడ్ వైన్ తాగితే క్లాట్స్ కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని ఆల్కహాల్ గా ఏమాత్రం పరిగణించకండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ చాలా కాస్ట్లీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండెను సంరక్షిస్తాయి.

-రోజూ రాత్రి వేళలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే చాలు. రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ కరిగిపోతాయి.

-రెండుపూటలా భోజనానికి ముందు ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకుంటే.. రక్తనాళాల వాపులను తగ్గిస్తుంది. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

-కివీ, పైనాపిల్ పండ్లతో పాటు పాలకూర వంటి ఆకుకూరలను ఆహారంగా తరచూ తీసుకుంటూ ఉంటే క్లాట్స్ ను కరిగించడంలో సహాయపడుతాయి. ఫలితంగా గుండెపోటు రాకుండా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!