Diabetes Cure: షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచే ఆకుపచ్చ బాదం.. ఎప్పుడు, ఎలా తినాలి? రోజుకు ఎన్నితినాలి?

Green Almond: గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి ఫిర్యాదులు ఉన్నవారు ఆకుపచ్చ బాదం తీసుకోవాలి.

Diabetes Cure: షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచే ఆకుపచ్చ బాదం.. ఎప్పుడు, ఎలా తినాలి? రోజుకు ఎన్నితినాలి?
Green Almond
Follow us

|

Updated on: Aug 09, 2022 | 4:55 PM

డయాబెటిస్ అనేది  దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్య మొదలైందంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉండాలి. ఒత్తిడి, సరికాని ఆహారం, దిగజారుతున్న జీవనశైలి కారణంగా అభివృద్ధి చెందుతున్న బ్లడ్ షుగర్ వ్యాధిని నియంత్రించకపోతే.. అది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేసినప్పుడు లేదా దానిని తగ్గించినప్పుడు డయాబెటిస్ వస్తుంది. తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి కారణంగా, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని హై బ్లడ్ షుగర్ అంటారు.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, ఒత్తిడికి దూరంగా ఉండండి. శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. ఆహారాన్ని నియంత్రించండి. కొన్ని ఇంటి నివారణ చిట్కాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చక్కెర నియంత్రణలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పొడి బాదం చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు రుజువు చేసినట్లే, తడి బాదం కూడా చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు అయ్యింది.

వెట్ బాదం అని కూడా పిలువబడే ఆకుపచ్చ బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ బాదంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆకుపచ్చ బాదం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రిస్తుంది. వాటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

గ్రీన్ బాదం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రిస్తుంది:

పచ్చి బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఈ బాదంపప్పు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటి వినియోగం షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ బాదంపప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఫైబర్ ఆహారాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ప్రేగులను బలోపేతం చేస్తాయి.

షుగర్ నియంత్రణకు ఫైబర్ ఫుడ్ చాలా మేలు చేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఈ బాదం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని రుజువు చేస్తుంది. పచ్చి బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కెర నియంత్రణలో ఉంటుంది.

ఆకుపచ్చ బాదం ఆరోగ్య ప్రయోజనాలు:

  • పచ్చి బాదంపప్పును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి ఫిర్యాదులు ఉన్నవారు ఈ బాదంను తీసుకోవాలి.
  • ఫాస్పరస్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండే ఈ బాదంపప్పును తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
  • పచ్చి బాదంపప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బాదంపప్పులో ఉండే బయోఫ్లోవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
  • విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న బాదంపప్పును తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. బాదం వృద్ధాప్యం, ఫైన్ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.