AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరుని వరించిన మరో అరుదైన గౌరవం.. చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు..?

చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరీర్‌లో మరో కలికితురాయి చేరింది.. దేశ రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్ చెంత చేరింది. మరి ఈ వేడుకను ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు.. పద్మ భూషణ్ మాదిరే విభూషణ్‌ను కూడా పండగలా జరపబోతున్నారా..? తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jan 28, 2024 | 2:35 PM

Share
చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరీర్‌లో మరో కలికితురాయి చేరింది.. దేశ రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్ చెంత చేరింది. మరి ఈ వేడుకను ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు.. పద్మ భూషణ్ మాదిరే విభూషణ్‌ను కూడా పండగలా జరపబోతున్నారా..? తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు..?

చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరీర్‌లో మరో కలికితురాయి చేరింది.. దేశ రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్ చెంత చేరింది. మరి ఈ వేడుకను ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు.. పద్మ భూషణ్ మాదిరే విభూషణ్‌ను కూడా పండగలా జరపబోతున్నారా..? తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు..?

1 / 5
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పుస్తకాన్ని రచించుకున్న నటుడు ఈయన.. ఎందరో మహామహులు ఇండస్ట్రీని ఏలేస్తున్న సమయంలో.. ఎలాంటి అండ లేకుండా వచ్చి కోట్లాది మందికి తనే అండగా నిలిచిన శిఖరం చిరంజీవి. ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు.. తాజాగా పద్మ విభూషణ్ కూడా తోడైంది.

2 / 5
భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చిరంజీవికి ప్రకటించడంతో ఆయన అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రజలు పండగ చేసుకుంటున్నారు. కొన్నిరోజుల కిందే ఈ న్యూస్ బయటికి వచ్చినా.. అఫీషియల్‌గా ఇప్పుడు అనౌన్స్ చేసారు. చిరంజీవితో పాటు వైజయంతి మాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ ఇచ్చారు.

3 / 5
చిరంజీవి కంటే ముందు తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే ఈ గౌరవం దక్కింది. 2011లో ANRకి పద్మ విభూషణ్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో 2016లో రజనీకాంత్ మాత్రమే ఈ బిరుదు అందుకున్నారు. ఇక 2006లోనే పద్మ భూషణ్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు విభూషణ్ కూడా తోడైంది.

4 / 5
కేవలం నటనలో మాత్రమే చిరంజీవికి ఈ అవార్డు రాలేదు.. దాన్ని మించి సమాజానికి ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసారు.. అలాగే కరోనా సమయంలోనూ కోట్లాది రూపాయలతో ఎందరో ప్రాణాలు కాపాడారు. 2006లో పద్మ భూషణ్ వచ్చినపుడు అమితాబ్ సహా అందరూ వచ్చి ఘన సన్మానం నిర్వహించారు. ఇప్పుడూ అలాగే సెలబ్రేట్ చేస్తారేమో చూడాలిక.

5 / 5
Follow Us
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్

మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..

రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?

'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..

ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్

అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!

హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు

అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..