Lathi Movie: లాఠీతో హిట్టు కోడతానంటున్న వర్సటైల్ యాక్టర్ విశాల్.. గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్
కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విశాల్..
వర్సటైల్ యాక్టర్ విశాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విశాల్.. తాజాగా విశాల్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాఠీ. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
Published on: Nov 13, 2022 08:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos