AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థాయ్‌లాండ్‌లో విజయ్ దేవరకొండ.. ఏం చేస్తున్నాడంటే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌కు వెళ్లారట. ఇందులో విజయ్ […]

థాయ్‌లాండ్‌లో విజయ్ దేవరకొండ.. ఏం చేస్తున్నాడంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 12:48 PM

Share

డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌కు వెళ్లారట. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా.. అందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 15మంది ట్రైనర్లు మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్‌తో పాటు పలు విద్యల్లో అతడికి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపించబోతోన్న విజయ్.. అందుకోసం ప్రత్యేకంగా డైట్‌ను ఫాలో అవుతున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇష్‌బెల్లా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?