స్పెషల్ బర్త్ డే విషెస్ టు ‘డియర్ కామ్రేడ్’

| Edited By:

May 09, 2019 | 4:32 PM

యూత్ ఐకాన్.. విజయ్ దేవరకొండ బర్త్ డే ఈ రోజే. అర్జున్ రెడ్డి బర్త్ డే సందర్భంగా టీవీ9 టీం విజయ్‌ను స్పెషల్ ఇంటర్య్వూ చేసింది. ఈ సందర్భంగా డియర్ కామ్రేడ్ మాట్లాడుతూ.. నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదని తెలిపాడు. అలాగే.. తనకు ఎందుకు అంత ఫాలోయింగ్ పెరిగిందో తెలియదన్నాడు. గత సంవత్సరం కూడా విజయ్ బర్త్ డేకి అందరికీ ఐస్ క్రీమ్స్ పంచారు. ఈ సంవత్సరం క్రీమ్ స్టోన్ సంస్థ హెల్ప్ […]

స్పెషల్ బర్త్ డే విషెస్ టు డియర్ కామ్రేడ్
Follow us on

యూత్ ఐకాన్.. విజయ్ దేవరకొండ బర్త్ డే ఈ రోజే. అర్జున్ రెడ్డి బర్త్ డే సందర్భంగా టీవీ9 టీం విజయ్‌ను స్పెషల్ ఇంటర్య్వూ చేసింది. ఈ సందర్భంగా డియర్ కామ్రేడ్ మాట్లాడుతూ.. నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదని తెలిపాడు. అలాగే.. తనకు ఎందుకు అంత ఫాలోయింగ్ పెరిగిందో తెలియదన్నాడు. గత సంవత్సరం కూడా విజయ్ బర్త్ డేకి అందరికీ ఐస్ క్రీమ్స్ పంచారు. ఈ సంవత్సరం క్రీమ్ స్టోన్ సంస్థ హెల్ప్ తీసుకుని అందరికీ ఇంకా ఎక్కువగా పంచాలని ఉంది అని చెప్పారు. తనకు లవ్ మ్యారేజ్ లేదా అరేంజెడ్ మ్యారేజ్‌నో చేసుకోవడమే ఇష్టమన్నాడు. నార్మల్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తానని చెప్పిన విజయ్.. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని అభిమానులకు సూచించాడు. అలాగే.. మహర్షి రిలీజ్ సందర్భంగా ఆ మూవీ టీంని విష్ చేశారు విజయ్ దేవరకొండ. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.