AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు.. ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ వర్క్స్ మొదలుపెట్టిన ఓం రౌత్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.

ప్రభాస్ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు.. 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ వర్క్స్ మొదలుపెట్టిన ఓం రౌత్
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2020 | 5:29 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. రామాయణం ఇతివృత్తంగా రూపొందబోతుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నింటి తరవాత ఆదిపురుష్ లో నటిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దాంతో ముందుగా వీఎఫ్ఎక్స్  వర్క్ ను మొదలు పెట్టనున్నారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన రెండు ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఆదిపురుష్ కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టాయని తెలుస్తుంది. ఈ సినిమాకు ఖర్చు చేసే బడ్జెట్ లో ఎక్కువ శాతం వీఎఫ్ఎక్స్ కు ఉపయోగించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా కనిపించబోతున్నాడు. త్వరలోనే చిత్రయూనిట్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వివరాలు తెలిపే అవకాశాలు ఉన్నాయి.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?