ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూత..
సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు.. గోవాలోని డోనా పౌలాలో గల తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించినట్లు సమాచారం. తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో, వెంటనే వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ ఉదయం 5:20 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు.

సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు.. గోవాలోని డోనా పౌలాలో గల తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించినట్లు సమాచారం. తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో, వెంటనే వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ ఉదయం 5:20 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు ఆయనను బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. “45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసినప్పటికీ, ఆయనను బ్రతికించలేకపోయాము. మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు చేశామని” అని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. అతని మరణానికి దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు, అధికారులు ఇంకా వివరణాత్మక ప్రకటన జారీ చేయలేదు.
నానా పటేకర్ వయస్సు 75 సంవత్సరాలు. ఆయన మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నానా పటేకర్ 1978లో గమన్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. హిందీతోపాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పనిచేశారు. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. పరిందా, ప్రహార్, అంగార్, క్రాంతివీర్, తిరంగా, ఖామోషి వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. ఇటీవల తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో ఆయన దాదాపు 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా ఎప్పటికీ ఫిట్నెస్ విషయంలో ఎప్పటికీ చాలా చురుకుగా ఉండేవారు.
ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..
సినిమాల విషయానికొస్తే, ఆయన చివరిసారిగా అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులతో పాటు ‘హౌస్‌ఫుల్ 5’లో నటించారు. అలాగే షాహిద్ కపూర్ , త్రిప్తి దిమ్రి నటించిన విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఓ’రోమియో’లో ఆయన ఒక పోలీస్‌గా కూడా కనిపించారు. అనిల్ కపూర్ , రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’లో ఆయన అతిథి పాత్రలో కూడా నటించారు.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..
నానా పటేకర్ కన్నుమూత..
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..
