గత్తరలేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. మెంటలెక్కిస్తుందిగా!!

07 October 2026

Rajeev 

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా భారీ గుర్తింపు తెచ్చుకుంది దివి వాద్య ఒకరు.

అందం, గ్లామర్‌తో పాటు తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

దివి సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో దివికి పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కలేదు.

అయితే చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' సినిమాలో దివి కనిపించారు. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల్లో నటించారు.

అయితే సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. దివికి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. 2020లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దివి కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.