AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teja Sajja: టాలీవుడ్ బడా బ్యానర్ లో సినిమాచేయబోతున్న జాంబీరెడ్డి హీరో తేజ సజ్జా…

జాంబీరెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తేజ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.

Teja Sajja: టాలీవుడ్ బడా బ్యానర్ లో సినిమాచేయబోతున్న జాంబీరెడ్డి హీరో తేజ సజ్జా...
‘జాంబి రెడ్డి’ సక్సెస్ మీట్
Rajeev Rayala
|

Updated on: May 21, 2021 | 10:45 AM

Share

Teja Sajja:

జాంబీరెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తేజ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమా జాంబీ రెడ్డి చక్కటి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అ!’ అనే డిఫరెంట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. విభిన్నమైన కథ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాకూడా ప్రేక్షకులను మెప్పించింది.

ప్రశాంత్ మూడో మూవీగా ‘జాంబీరెడ్డి’ని రూపొందించాడు. ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ జాంబిస్ మూవీ కావడం విశేషం.  ఇక హీరోగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు తేజ. ఈ క్రమంలో ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ”ఇష్క్” – ‘నాట్ ఎ లవ్స్టోరీ’ అనే చిత్రంలో హీరోగా నటించాడు. అలానే శివాని రాజశేఖర్ తో కలసి ‘వెన్నెల’ అనే సినిమాలో నటిస్తున్నాడు తేజ.  తాజాగా ఓ బడా బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు ఈ కుర్రహీరో. టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ వారితో తేజ సజ్జా ఓ చిత్రానికి సైన్ చేసాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వైజయంతీ బ్యానర్ లో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన తేజ.. ఇప్పుడు హీరోగా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhanda Movie: కరోనా ఎఫెక్ట్.. సంక్రాంతి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న నందమూరి నటసింహం..

Tollywood: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

Anil Ravipudi : ఆ టైమ్ లో మహేష్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు.. రెండు మూడు రోజులకు ఒక్కసారి కాల్ చేసేవాడు..

Follow Us
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?