AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఆకట్టుకుంటున్న కార్తికేయ2 మోషన్ పోస్టర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

Karthikeya 2: సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఆకట్టుకుంటున్న కార్తికేయ2 మోషన్ పోస్టర్
Karthikeya 2
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2022 | 10:58 AM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్(Nikhil Siddharth)నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2(Karthikeya 2). చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది. డిఫరెంట్ కనెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో చందు మొండేటి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో సముద్రంలో ఓ పడవ పై నిఖిల్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నారు. సముద్రం దాచుకున్న అతి పెద్ద ప్రపంచ రహాసం ఈ ద్వారకా నగరం అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకొని అతడికి  సినీ జర్నీలో మైల్ స్టోన్ గా నిలిచింది. ఎనిమిదేళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ ‘కార్తికేయ 2. థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ