YouTube Year Ender 2024: ఈ ఏడాది యూట్యూబ్‍లో ఎక్కువమంది చూసిన వీడియోస్ ఇవే..

2024 మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. రెండు వారాల్లో కొత్త ఏడాది స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎక్కువ జనాలు చూసిన వీడియోస్ జాబితా ప్రచురించారు. ఇంతకీ ఆ జాబితాలో ఏఏ వీడియోస్ ఉన్నాయో తెలుసుకుందామా. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల కాంబోలో వచ్చిన కుర్చి మడతపెట్టి సాంగ్ నిలిచింది. అలాగే మరికొన్ని వీడియోస్ ఉన్నాయి.

YouTube Year Ender 2024: ఈ ఏడాది యూట్యూబ్‍లో ఎక్కువమంది చూసిన వీడియోస్ ఇవే..
Youtube Videos
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 19, 2024 | 1:32 PM

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‏ను కోట్లాది మంది జనాలు వినియోగిస్తారు. ఒకప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూడడం హాబీగా ఉండేది. కానీ ఇప్పుడు వ్యాపారంగా మారింది. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఫలితంగా ఇందులో వీడియోస్ అప్ లోడ్ షేర్ చేసే వారి సంఖ్య పెరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. దీంతో ఈ సంవత్సరం యూట్యూబ్ లో భారతీయులు అత్యధికంగా వీక్షించిన వీడియోస్ జాబితా విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్న ఎంటర్టైన్మెంట్ వీడియోస్ నుంచి స్పోర్ట్స్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ వరకు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంతకీ ఆ వీడియోస్ ఏంటో చూద్దాం.

అనంత్ అంబానీ మ్యారేజ్..

అనంత్ అంబానీ వివాహంతో ట్యాగ్ చేయబడిన వీడియోస్ ఈ ఏడాదిలో 6.5 బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ తో టాప్ స్థానంలో ఉన్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కోడుకు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మోయే మోయే..

సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పదం మోయే మోయే. ఈ ఫన్నీ వీడియోకు ఏకంగా 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చాలా సింపుల్ కామెడీ ట్రెండ్. కానీ ఈ వీడియోను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.

దిల్జిత్ దోసంజ్

భారతదేశంలోని యూట్యూబ్ స్టార్ కమ్ సింగర్. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నాడు దిల్జీత్ దోసంజ్. ఈ పంజాబీ సూపర్ స్టార్ వీడియోలకు 4 బిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.

చాలా మంది భారతీయ యూట్యూబర్‌లు 2024లో ఎన్నో రికార్డ్స్ అందుకున్నారు. సుజల్ అక్రాల్ 33.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నడాు. అలాగే ఫిల్మీ సూరజ్ నటుడికి 32.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరే కాకుండా మరాఠీ, కరువులి వంటి భాషల్లోని వీడియోలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.

ఇక ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలోని కుర్చి మడతపెట్టి సాంగ్ నెట్టింట ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఈ పాట అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే “ఆజ్ కీ రాత్” సాంగ్ కూడా భారీగా వ్యూస్ సంపాదించుకుంది. షార్ట్ వీడియో విషయానికొస్తే, ధన వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..