AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఆమేనా..? ఇది అస్సలు ఊహించలేదు గురూ.!

హౌస్ లో వారం రోజులు హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ చెప్తూ ఒకొక్కరికి క్లాస్ తీసుకుంటారు. అలాగే నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒక్కరిని సేవ్ చేస్తూనే వారితో గేమ్స్ కూడా ఆడిస్తూ ఉంటారు నాగార్జున. ఇక ఈ వారం కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో ఉండటంతో సందడి డబుల్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. అమర్ దీప్, శోభా శెట్టి,యావర్, పూజా మూర్తి, అశ్విని, టేస్టీ తేజ, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు.

Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఆమేనా..? ఇది అస్సలు ఊహించలేదు గురూ.!
Bigg Boss7
Rajeev Rayala
|

Updated on: Oct 12, 2023 | 8:45 AM

Share

వారాంతం వచ్చిందంటే చాలు. బిగ్ బాస్ హౌస్ లో సందడి మొదలవుతుంది. కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి శనివారం రోజు హౌస్ లో ఉన్న వారికీ క్లాస్ తీసుకుంటారు. హౌస్ లో వారం రోజులు హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ చెప్తూ ఒకొక్కరికి క్లాస్ తీసుకుంటారు. అలాగే నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒక్కరిని సేవ్ చేస్తూనే వారితో గేమ్స్ కూడా ఆడిస్తూ ఉంటారు నాగార్జున. ఇక ఈ వారం కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో ఉండటంతో సందడి డబుల్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. అమర్ దీప్, శోభా శెట్టి,యావర్, పూజా మూర్తి, అశ్విని, టేస్టీ తేజ, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే ఈ వారం నామినేషన్ కాస్త హీట్ పెంచాయి అనే చెప్పాలి.

ఓటింగ్ కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి. అయితే వారం నామినేషన్స్ లో ఓటింగ్ ప్రకారం షోబ్బా శెట్టి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ మొదటి రోజు నుంచి శోభా శెట్టి తనదైన ఆట తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే శోభా పవర్ అస్త్ర సొంతం చేసుకోవడంతో హౌస్ మేట్ గా సెలక్ట్ అయ్యి నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

కానీ ఈసారి నామినేషన్ లో శోభా శెట్టి తప్పించుకోవడమా కష్టమే అంటున్నారు. ఇక కనామినేషన్స్ సమయంలో కొత్తగా వచ్చిన అశ్విని పై  శోభా శెట్టి ఓ రేంజ్ లో ఫైర్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని తనను నామినేట్ చేయడంతో కోపంతో ఊగిపోయిన శోభా శెట్టి అశ్విని పై వాదనకు దిగింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కోపంతో ఆమె పై కామెంట్స్ చేసింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

బిగ్ బాస్ సీజన్ 7 ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..