Pawan Kalyan: పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా.? అభిమానుల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా.. తనను నమ్ముకున్న ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు.. ఇండస్ట్రీలో కొందరు ప్రొడ్యూసర్లకు ఆయన కాల్షీట్లు ఇచ్చారు. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు వంటివి ఎప్పటి నుంచో ట్రెండిగ్‌లో ఉన్నాయి.

Pawan Kalyan: పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా.? అభిమానుల్లో టెన్షన్‌..టెన్షన్‌
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 23, 2024 | 9:55 PM

పవన్ కల్యాణ్‌ను నమ్ముకున్న రెండు వర్గాలున్నాయి. వాటిల్లో ఒకటి ప్రజలు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా.. తనను నమ్ముకున్న ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు.. ఇండస్ట్రీలో కొందరు ప్రొడ్యూసర్లకు ఆయన కాల్షీట్లు ఇచ్చారు. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు వంటివి ఎప్పటి నుంచో ట్రెండిగ్‌లో ఉన్నాయి. నాలుగేళ్లుగా నానుతున్న ఈ సినిమాలను కంప్లీట్ చేస్తారా చెయ్యరా? కడప టూర్‌లో ఉన్న ఆయన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

ఇది కూడా చదవండి : ఇదేం అరాచకం రా సామీ..! బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు పవన్‌ కల్యాణ్‌. ఈ సందర్భంగా పవన్‌ అభిమానులు..ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ OG సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అభిమానాలు నినాదాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. తనకు సినిమాల కన్నా సమాజం, దేశమే ముఖ్యమన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయన్నారు. దాంతో పవన్..ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారన్న..ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

ఇది కూడా చదవండి : Lakshmi Manchu: నన్ను కూడా వదల్లేదు.. ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు..పవన్‌ కల్యాణ్‌. దీంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతల పరిస్థితి..నిప్పుల మీద నడకలా ఉంది. అయితే అన్నీ తెలిసే పవన్‌తో సినిమా కమిట్‌ అయ్యామని..ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాను పూర్తి చేస్తామంటున్నారు నిర్మాతలు. ఎన్నికలకు ముందు రోజుకు 2 నుంచి 3 కోట్లు తీసుకొని..30 రోజుల్లో సినిమాలు పూర్తి చేశారు పవన్. బ్రో, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు అలా పూర్తి చేసినవే. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో సమయం కేటాయించలేకపోతున్నారు పవన్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!