Devara OTT: దేవర ఓటీటీకి రంగం సిద్ధం.. స్ట్రీమింగ్ అప్పటనుంచేనా..

దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే మొదటి భాగం విడుదలై ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Devara OTT: దేవర ఓటీటీకి రంగం సిద్ధం.. స్ట్రీమింగ్ అప్పటనుంచేనా..
Devara Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 9:40 AM

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే మొదటి భాగం విడుదలై ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

ఇక దేవర సినిమా ఓటీటీ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. దేవర సినిమా నుంచి ఒకొక్క వీడియో సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో దేవర సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే థియేటర్స్ లో ఎగబడి చూశారు జనాలు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలిసి. ప్రేక్షకులు ఆనంద పడుతున్నారు.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

దేవర సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హిట్ అందుకున్నారు. మొదటి రోజు రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న దేవర సినిమా అయిదు వారాలు పూర్తి అయ్యేప్పటికి రూ.400 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది.ఇక ఈ సినిమాను మరోసారి చూడటానికి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈగర్ గా ఎదుచూస్తున్నారు. దేవర ఓటీటీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దేవర సినిమా మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌ కాలేదు. త్వరలోనే దేవర సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. కాగా దేవర సినిమాను నవంబర్‌ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే